
Pune Travel Story Intro/ పూణే ప్రయాణం కథ పరిచయం
Episode · 0 Play
Episode · 1:19 · Feb 7, 2022
About
Pune travel Story intro by m devegowda. ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను మీతో నా ప్రయాణ అనుభవాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నేను బెంగళూరు నుండి పూణే కి ప్రయాణం చేశాను కానీ చాలా చాలా కష్టమైన క్లిష్టమైన ఈ పరిస్థితులలో ఈ ప్రయాణం ఏమైంది ఏం జరిగింది అనేది ఈ సీజన్లో మీకు చెప్పబోతున్న కథ. మిమ్మల్ని స్ఫూర్తి పరిచే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కింద క్లిక్ చేయండి. మిమ్మల్ని బాగా అలరించే పుస్తకం walking in cloud https://amzn.to/3B4bcTt ఇక్కడ ఇంకొక పుస్తకం కూడా ఉంది అది చాలా అద్భుతంగా ఉంది ఒక చిన్న మారుమూల ప్రాంతం నుండి పెద్ద నగరం దాకా వెళ్ళిన ఒక ప్రయాణికుడి కథ world travel : an irrelevant Guide https://amzn.to/3J5D7oT
1m 19s · Feb 7, 2022
© 2022 Parijat Innovators Pvt. Ltd