About
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము The post రామాయణ సుందరకాండ – 28 [Sundarakanda – 28] first appeared on Telugu Audibles.
10m 28s · Dec 30, 2021
© 2021 Kadachepta.com (OG)