![Episode image](https://c.sop.saavncdn.com/Telugu-Stories-d173-24-Sundarakanda-24-500x500.jpg)
రామాయణ సుందరకాండ – 24 [Sundarakanda – 24]
Episode · 156 Plays
Episode · 156 Plays · 6:29 · Dec 27, 2021
About
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము The post రామాయణ సుందరకాండ – 24 [Sundarakanda – 24] first appeared on Telugu Audibles.
6m 29s · Dec 27, 2021
© 2021 Kadachepta.com (OG)