![Episode image](https://c.sop.saavncdn.com/Telugu-Stories-135a-22-Sundarakanda-22-500x500.jpg)
రామాయణ సుందరకాండ – 22 [Sundarakanda – 22]
Episode · 164 Plays
Episode · 164 Plays · 8:15 · Dec 27, 2021
About
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము The post రామాయణ సుందరకాండ – 22 [Sundarakanda – 22] first appeared on Telugu Audibles.
8m 15s · Dec 27, 2021
© 2021 Kadachepta.com (OG)