![Episode image](https://c.sop.saavncdn.com/Telugu-Stories-18cf-20-Sundarakanda-20-500x500.jpg)
రామాయణ సుందరకాండ – 20 [Sundarakanda – 20]
Episode · 145 Plays
Episode · 145 Plays · 4:03 · Dec 24, 2021
About
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము The post రామాయణ సుందరకాండ – 20 [Sundarakanda – 20] first appeared on Telugu Audibles.
4m 3s · Dec 24, 2021
© 2021 Kadachepta.com (OG)