Episode image

డాల్ఫిన్స్‌ నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన 5 గొప్ప పాఠాలు

పేరెంట్స్ తో ఒక్క చిన్న మాట

Episode   ·  0 Play

Episode  ·  7:24  ·  Jul 24, 2025

About

ఒక చిన్న విరామం తర్వాత "Parents Tho Okka Chinna Maata" మళ్ళీ మీ ముందుకొస్తోంది – కొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో! ఈ సీజన్‌ తొలి ఎపిసోడ్‌లో, మళ్ళీ కలిసిన ఆనందంతో పాటు, డాల్ఫిన్‌ జాతి నుండి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలను పంచుకుంటున్నాను.ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే విషయాలు: తల్లిదండ్రులుగా మేమెందుకు డాల్ఫిన్‌లను ఆదర్శంగా తీసుకోవాలి? ప్రేమ, గైడెన్స్, స్వేచ్ఛ – ఈ మూడు మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? ఈ సీజన్‌లో మీరు ఆశించదగ్గ అంశాలు, కొత్త సెగ్మెంట్లుమీరు కూడా తల్లిదండ్రులుగా ఈ ప్రయాణంలో ఒంటరిగా లేరని గుర్తుచేసే హృదయపూర్వక సంకేతం ఇది. ప్రతి వారం వినడానికి subscribe చేయండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, లేదా ఎపిసోడ్ సజెషన్లు పంపాలంటే – Instagram @suhasini.ip లో connect అవ్వండి లేదా WhatsApp communityలో చేర్చుకోండి!

7m 24s  ·  Jul 24, 2025

© 2025 Podcaster