Episode image

ఎందుకు విరామం తీసుకున్నాను? ప్రతి తల్లిదండ్రికి అవసరం అయిన విశ్రాంతి గురించి…

పేరెంట్స్ తో ఒక్క చిన్న మాట

Episode   ·  0 Play

Episode  ·  5:52  ·  Jul 16, 2025

About

ఈ ఎపిసోడ్ ద్వారా Parents tho oka chinna mata మళ్లీ మీ ముందుకు వచ్చింది!కొంతకాలంగా విరామం తీసుకున్న తర్వాత, ఈ ఎపిసోడ్ ద్వారా మీ అందరితో మళ్లీ కలవడం ఎంతో హర్షకరం. ఈ ఎపిసోడ్‌లో సుహాసిని వ్యక్తిగతంగా తన ప్రయాణం గురించి మాట్లాడుతారు – ఎందుకు ఈ విరామం తీసుకున్నారు, మరియు అదే సమయంలో ప్రతి తల్లిదండ్రికి ఒక విశ్రాంతి ఎంత అవసరమో వివరంగా చర్చిస్తారు.

5m 52s  ·  Jul 16, 2025

© 2025 Podcaster