Okkadai Ravadam

Okkadai Ravadam Lyrics

Aa Nalaguru  by S. P. Balasubrahmanyam, R P Patnaik

Song  ·  1,492,588 Plays  ·  3:17  ·  Telugu

℗ 2019 Prem Movies

Okkadai Ravadam Lyrics

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమని మిగిలెను తీపీ గాయమని
నీ బరువూ నీ పరువూ మోసేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ

రాజనీ పేదనీ
మంచనీ చెడ్డనీ
భేదమే ఎరగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్ర్యమూ హద్దులే చెరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం
మనవెంట కడకంటా నడిచేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ

Writer(s): R. P. Patnaik<br>Lyrics powered by www.musixmatch.com


More from Aa Nalaguru

Loading

You Might Like

Loading


3m 17s  ·  Telugu

℗ 2019 Prem Movies

FAQs for Okkadai Ravadam