Merupula

Merupula Lyrics

Romantic Jukebox - Shreya Ghoshal & Sunitha  by Rajesh, Shreya Ghoshal, Vishal-Sekhar

Song  ·  1,384,376 Plays  ·  4:48  ·  Telugu

© 2015 Aditya Music

Merupula Lyrics

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ
చినుకులా కురిసె చిరు జాబిలివొ
మరి జాబిలి జాము రాతిరివొ
కనులను కొరికిన కోరికవొ
కునుకును తరిమిన కలవొ
వలపులు అలికిన వేదికవొ
వయసులు అడిగిన వేడుకవొ

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పల్లకివొ
చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ

(You make my heart go
You make my heart go)
ఓ ప్రియా, నా హృదయ లయ (You make my heart go)
ఓ ప్రియా, నా హృదయ లయ (You make my heart go)

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ
చినుకులా కురిసె చిరు జాబిలివొ
మరి జాబిలి జాము రాతిరివొ

అందానికె అర్ధం నువ్వు
ప్రాయానికె ప్రాణం నువ్వు
రూపానికె ఊపిరి నువ్వు నువ్వే
ఎదురు పడి పొగడకు నన్ను
మనసు పడి కలపకు కన్ను
వెనక పడి తడమకు వెన్ను
తిరగపడి తేల్చకు మైకపు మబ్బులలొ

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పల్లకివొ
చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ

కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం
పొదుపుగా చిలిపిగ పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం
ముద్దులలొ చెక్కరలాగ నువ్వు
నిద్దురలొ చక్కిలిగింత నువ్వు
ఇద్దరిలొ ఒక్కరిలాగ నువ్వు
వాన గానే ఈడు పొంగె నీలి నింగిలొ

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పల్లకివొ
చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ
కనులను కొరికిన కోరికవొ
కునుకును తరిమిన కలవొ
వలపులు అలికిన వేదికవొ
వయసులు అడిగిన వేడుకవొ

మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ
చినుకులా కురిసె చిరు జాబిలివొ
మరి జాబిలి జాము రాతిరివొ

(You make my heart go
You make my heart go)
ఓ ప్రియా, నా హృదయ లయ (You make my heart go)
ఓ ప్రియా, నా హృదయ లయ (You make my heart go)

Writer(s): Vishal Dadlani, Shekhar Hasmukh Ravjiani, K S Chandra Bose<br>Lyrics powered by www.musixmatch.com


More from Romantic Jukebox - Shreya Ghoshal & Sunitha

Loading

You Might Like

Loading


4m 48s  ·  Telugu

© 2015 Aditya Music

FAQs for Merupula