Ide Manchi Roju

Ide Manchi Roju Lyrics

Pelli Pandiri  by Vandemataram Srinivas, S.P. Balasubrahmanyam, Sujatha Mohan

Song  ·  307,959 Plays  ·  4:47  ·  Telugu

© 2000 Aditya Music

Ide Manchi Roju Lyrics

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
చినుకులనే అక్షింతలుగా
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లి పందిరి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
చినుకులనే అక్షింతలుగా
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లి పందిరి

కలల రాని కనులలోని
కటిక చీకటి
చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది
నిదరలోనే నిలిచిపోదు కాలమన్నది
వెలుగువేలు రేయి చెలిమి అందుకున్నది
వరాల పెన్నిధి వరించు తున్నది
తరంగమై మది తదాస్తు అన్నది
గుండెల్లో ఈనాడు గంగల్లే పొంగింది
రంగేళి దీపావళి
ముంగెల్లో ఈనాడు సంక్రాంతి ముగ్గల్లే
చేరింది నా నెచ్చెలి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

మావిమానునల్లుకున్న మాదవీ లత
జీవితాన్ని పంచుతున్న ప్రేమదేవత
గుడికి చేరే గరిక పువ్వులాంటి
నా కధ
బ్రతుకు తీపి తెలుసుకుంది
నేడు నా ఎద
కళ్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం
వెయ్యేళ్ల బంధమై రమ్మంది కాపురం
పారాణి పాదాల తారాడు
నాధాలకాహ్వానమందిచనా
నాలోని ప్రాణాలు పూమాలగా చేసి
నీ పూజ కందించనా

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
చిరునవ్వులనే అక్షింతలుగా
సొగసులతో దీవించెనుగా
అందాల పెళ్లిపందిరి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

Writer(s): Chembolu Seetharama Sastry, Vandematharam Srinivas<br>Lyrics powered by www.musixmatch.com


More from Pelli Pandiri

Loading

You Might Like

Loading


4m 47s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Ide Manchi Roju