I Just Love You Baby

I Just Love You Baby Lyrics

Prema Katha Chithram  by J.B. (Jeevan Babu), Lipisika, Revanth

Song  ·  1,920,784 Plays  ·  3:53  ·  Telugu

© 2013 Aditya Music

I Just Love You Baby Lyrics

నీతో నాకేదో స్నేహం మొదలైంది
నీ వైపే నే వస్తున్న
నాతో ఈరోజే మౌనం మాటాడింది
ఎన్నాళ్ళు పరిగెడుతున్న

నాలా ఉన్న నేనే నీవా
నీలో ఉన్న నీవే నేనా
బాగున్నది ఏదేమవుతున్న

I just love you baby
Your are my heart come to me జానా too
Can you be my baby
Feel you what I do we know జానా too

చూస్తున్న చేరువెయ్యదురా కలా
దాగున్న నా ఊహనే నిజంలా ఇలా
ఎదురుగా ఉంటె కుదురుగా లేనే
ఏమైందో ఏదో ఏదో మాయల

జతే చేరాలంటూ మాదే కోరింది ఏదో గతంలా
నువ్వే కావాలంటూ మరీ ఆగింది యేదే ఈవేళ
కుదరదుగా

నీవుంటే రోజులే క్షణంలా అలా
నీవెంటే సాగెనులే అల్లల్లా ఎలా
అలసిపోతున్న హాయిగా ఉండే
నిదురలో మువ్వలే గురుతుగా

నువ్వే నచ్చవంతు కథే రేగింది సడే గుండెల్లో
అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ వొళ్ళో
జరగదుగా

Writer(s): Jeevan Babu, Kasarla Shyam<br>Lyrics powered by www.musixmatch.com


More from Prema Katha Chithram

Loading

You Might Like

Loading


3m 53s  ·  Telugu

© 2013 Aditya Music

FAQs for I Just Love You Baby