Evariva Neevevarivo

Evariva Neevevarivo Lyrics

Golden Hour - Ghantasala Sings Anr Solo  by T. Chalapathi Rao, Ghantasala

Song  ·  15,052 Plays  ·  6:18  ·  Telugu

© 2000 Saregama

Evariva Neevevarivo Lyrics

ఓ ఓ ఓ ఓ సజీవ శిల్ప సుందరి.
నా ఆ జీవన రాగమంజరి ఈ ఈ ఈ
ఎవరివో ఎవరివో

ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో
నా భావనలో నా సాధనలో
నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో
ఎవరివో నీవెవరివో

దివినే వదలి భువికేదెంచిన తేనెల వెన్నెల సోనవో
దివినే వదలి భువికేదెంచిన తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలలై అలలై కురిసిన పువ్వుల వానవో ఓ
ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో

నవ వసంతమున నందనవనమున ఆ ఆ ఆ
నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో ఓ
నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో
వలపు కొలనులో కలకల విరిసిన కలువుల కన్నుల కాంతివో
ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో

నీ కర కంకణ నిక్వణమాది వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిశ్వనమాది జలధి తరంగ మృదంగ రావమా
రావే మోహన రూపమా
రావే నూతన తేజమా
రావే ఏ రావే

Writer(s): Kosaraju, T. Chalapathy Rao<br>Lyrics powered by www.musixmatch.com


More from Golden Hour - Ghantasala Sings Anr Solo

Loading

You Might Like

Loading


6m 18s  ·  Telugu

© 2000 Saregama

FAQs for Evariva Neevevarivo