Evadu Evadu

Evadu Evadu Lyrics

Lakshyam  by Mani Sharma, Kalpana, Ranjith

Song  ·  82,158 Plays  ·  5:06  ·  Telugu

© 2007 Aditya Music

Evadu Evadu Lyrics

ఎవడు ఎవడు ఎవడు ఎవడూ ఎవడూ ఎవడూ
నా కాఫీ కలిపేవాడు నా కంచం కడిగేవాడు నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా ఉండేది నా డ్రెస్ పిండేది నన్నే ఇస్త్రీ చెయ్యనిదీ నాక్కావాలి
నా పైట చిక్కేవాడు నా వెనకా నక్కేవాడు నా ముందు మొక్కేవాడు నాక్కావాలి
నా బైకే ఎక్కేది నా బ్యాకే నొక్కేది నన్నొదిలి చెక్కేయనిది నాక్కావాలి
సరియైన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరూ
ఎన్నో బంధించేవాడు ఎదురేదీ ఎరగనివాడు ATM అయ్యేవాడు
ఎవ్వడు
ఎవ్వరు
ఎవ్వడు
ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు
హే
ఎవ్వడు ఎవ్వడు
హే
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు

మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని వాడే కావాలి
లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ కావాలి
అమ్మా ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తనుతొలగాలి
ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి
నా అప్పు తానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ పాతిక ఏళ్ళు పసివాడు
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
ఎవ్వడు ఎవ్వడూ
హే
ఎవ్వడు ఎవ్వడు
హే
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ

పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే
వడే కావాలి
లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానేరావాలి
అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళూ నాకూ కావాలి
జోకులు చెప్పి నవ్విస్తునే ఉండాలి
కన్నీళ్ళు కూడా కలగాలి
నా లాగ ప్రశ్నకు బదులైనొడు నా మనుసుకు మేచ్ అయనొడు నా సొగసు సుటైనొడు
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
ఎవ్వడు ఎవ్వడూ
హే
ఎవ్వడు ఎవ్వడు
హే
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ

Writer(s): K S Chandra Bose, Mani Sarma<br>Lyrics powered by www.musixmatch.com


More from Lakshyam

Loading

You Might Like

Loading


5m 6s  ·  Telugu

© 2007 Aditya Music

FAQs for Evadu Evadu