Buggey Bangarama Lyrics - Chandamama - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Buggey Bangarama

    Chandamama

    4:33

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyBOF0\/k5dWnRaX4QbMLmw8RDe6jDjT48\/5Zo2B1A4llYSUBsDUf0\/4xw7tS9a8Gtq","pid":"C0BuF5YG","length":"273"}
  2. Buggey Bangarama Song Lyrics

    పచ్చి పాల యవ్వనాల
    గువ్వలాట
    పంచుకుంటే రాతి రంతా జాతారంట

    లా ల లా లా ల

    బుగ్గే బంగారమా
    సిగ్గే సింగారమా
    అగ్గే రాజేసే లెమ్మా
    వొళ్లే వయ్యరమా
    నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ
    పట్టు చీరల్లో చందమామ
    ఎడు వణ్నెల్లో వెన్నేలమ్మ
    కన్నె రూపాల కోనసీమ
    కొటి తారల్లో ముద్దు గుమ్మ

    1|| ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
    ఎదురై పిలిచే చిలిపి పడుచు మధు మాసం
    వెలిగే అందం
    చెలికే సొంతం
    వసంతం .
    వరమై దొరికే అసలు సిసలు అపురూపం
    కలిసే వరకూ కలలో జరిగే విహారం
    పుష్య మాసాలా మంచు నీవో
    భోగి మంటల్లో వేడి నీవో
    పూల గాంధాల గాలి నీవో
    పాల నురగల్లొ తీపి నీవో

    నారు మల్లె తోట కదా నాయుడొరి ఎంకి పాట
    సద్దు కున్న కన్నె జంట సద్దులాయెరో .ఓ

    2|| ఎదలొ జరిగే విరాహ సెగల వనవాసం
    బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
    వధువై బిడియం వదిగె సమయం
    ఎపుడూ జతగా పిలిచే అగరు పొగల సహవాసం
    జడతో జగడం
    జరిగే సరసం ఎప్పుడూ
    అన్ని పువ్వుల్లో ఆమె నావే
    అన్ని రంగుల్లో ఆమె రూపె
    అన్ని వెల్లాల్లో ఆమె ధ్యాసే
    నన్ను మొత్తం గా మాయ చేసే

    Writer(s): PEDDADA MURTHY, K.M.RADHA KRISHNAN
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Rajesh

      Singer

    2. K.M. Radhakrishnan

      Music Director

    3. Peddada Murthy

      Lyricist