Atu Amalapuram

Atu Amalapuram Lyrics

Khaidi No. 786  by Raj-Koti, S. Janaki

Song  ·  583,263 Plays  ·  4:39  ·  Telugu

© 2000 Aditya Music

Atu Amalapuram Lyrics

బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా

బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
అరె ప్యార్ చాహియే యా పైసా చాహియే
నీ బాస నాకు తెల్డం లేదు తెలుగు తెలిస్తే సెప్పు
ఏ ఊరు మంది?
అనకాపిల్లి
నీ ఊరు ఏటి?

అమలాపురం ఇక చూస్కో
అమలాపురం బుల్లోడా నీ బొంబయి చూడాలా
బాక్స్ లేవో మోత లేవో నాకు తెల్దంటా...
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా

బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా

చల్ రే రాణి చేయవే బోణి స్టార్ట్ చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్ని లొంగదీసే యవ్వారం
పల్లె దాటి ఫస్ట్ టైము బయటకొచ్చా బావయ్యో
తల్లి చాట్టు పిల్లదాన్ని లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా

బండి ఎక్కిస్తా చర్చి గేటు చూపిస్తా
గేటు చూపి నీట ముంచే మాటలెందుకురో

అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేటి కావాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబయి చూడాలా

బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బాయే బుమ్బా

అరె జానీ కోయి లడ్కి కో యహ ఆతేహువా దేఖా
నహీ యహా తో కోయి నహి ఆయా
ఓ కిలాడీ మాయలేడి ప్లేట్ మారిస్తే బెస్టు
నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు
ఎర్ర ఖాకీ చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా అబ్బ ఆపు నీ జుట్టు పట్టు
చూసాలే నీ చిన్నెలన్ని రౌడీ రంగమ్మో
అరర్రె నిన్ను తలదన్నేA1కేడీ నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మో ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా హుహుంహుహుంహు

Writer(s): Raj-koti, Bhuvana Chandra<br>Lyrics powered by www.musixmatch.com


More from Khaidi No. 786

Loading

You Might Like

Loading


4m 39s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Atu Amalapuram