Andhama Andhama Lyrics

Govinda Govinda  by S. P. Balasubrahmanyam, K. S. Chithra

Song   ·  3,061,382 Plays  ·  5:21  ·  Telugu

© 1994 Aditya Music

Andhama Andhama Lyrics

అందామ అందుమ
అందనంటే అందామ
చైత్రమ చేరుమ
చేరానంటే న్యాయమా

ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పులా కొమ్మ
పరవసాలు పంచావమ్మ
పాల సంద్రమా

అందామ అందుమ
అందనంటే అందామ
చైత్రమ చేరుమ
చేరానంటే న్యాయమా

ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పులా కొమ్మ
పరవసాలు పంచావమ్మ
పాల సంద్రమా

ఆడుమా పాడుమా
మౌనమే మానుకోవమ్మ

అందామ అందుమ
అందనంటే అందామ

ఆకలున్దదే దాహమున్దదే
ఆకతాయి కోరిక కొరుక్కు తిన్తదే
ఆగనంతదే దాగానంతదే
ఆకు చాటు వేడుక కిర్రెక్కుమంతదే
వంనేపుల విన్నపాలు విన్ననమ్మి
చితికేనేలు ఇచ్చి ఎలుకున్తనమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్ని పోతగుచ్చి ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరన చెంత

అందామ అందుమ
అందనంటే అందామ
చైత్రమ చేరుమ
చేరానంటే న్యాయమా

వెయ్యి చెప్పిన లక్ష చెప్పిన
లక్ష్య పెట్టవే ఎలా ఇదేమి విల విల
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కొట్టని ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీదు నిధరపోదు నారాయణ
వగలమారి వయసుపోరు నా వల్లనా
చిలిపి ఆస చిటికెలోన తీర్చేయ్యన
మంత్రమేసి మంచి చేసి లాలించన
అందుకూ నాయన అర్చావ తీర్చవ చింత

అందామ అందుమ
అందనంటే అందామ
చైత్రమ చేరుమ
చేరానంటే న్యాయమా

ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పులా కొమ్మ
పరవసాలు పంచావమ్మ
పాల సంద్రమా

ఆడుమా పాడుమా
మౌనమీ మానుకోవ

Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry<br>Lyrics powered by www.musixmatch.com

5m 21s  ·  Telugu

© 1994 Aditya Music