Episode image

Episode - 7 | Maidanam - Telugu Audio Book | Chalam

Maidanam by Chalam - Telugu Audio Book

Episode   ·  47 Plays

Episode  ·  47 Plays  ·  17:19  ·  Jul 26, 2023

About

ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తారు. ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది.ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేని ఇటువంటి నవల 1927 lo రచనిచ్చింది గుడిపాటి వెంకట చలం.New episodes every WednesdayVoice by: Vikramaditya.Kadiyala

17m 19s  ·  Jul 26, 2023

© 2023 Podcaster