
EP 2 | RAMAYANAM | TELUGU
MAHABARATAM | RAMAYANAM | Telugu
Episode · 38,836 Plays
Episode · 38,836 Plays · 2:27:14 · Apr 29, 2023
About
2 nd and last part of Ramayanam. రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. సాహిత్య చరిత్ర (History of Epic Literature) ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు
2h 27m 14s · Apr 29, 2023
© 2023 Parijat Innovators Pvt. Ltd