
Welcome Kanakam Lyrics
Baadshah by Thaman S, Soumya Rai, Jaspreet Jasz
Song · 785,448 Plays · 4:21 · Telugu
Welcome Kanakam Lyrics
Hello everybody (Hello everybody)
Welcome to my party (Welcome to my party)
Hello everybody
Welcome to my party
I am naughty, naughty
I am giving welcome
My name is కత్తి కనకం
(Welcome welcome welcome welcome welcome
Welcome welcome welcome welcome welcome)
హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడుకెత్తె ఎండ
నేనేమో చన్నీళ్ల కుండ
అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ దేవుడా
చూపించు దీనిల్లు ఎక్కడ ఎక్కడ
ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా
చేసింది నా दिल टुकड़ा टुकड़ा
ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా
Welcome, welcome నా పేరు కనకం
కల్లో కొచ్చే ఎవ్వరికి దొరకం
ఈడొస్తే వేడెక్కే dreamsఅన్ని సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం
హే నా పైటే పచ్చాని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడుకెత్తె ఎండ
నేనేమో చన్నీళ్ల కుండ
హే come come come come, i will tell you wanna come
రమ్ పమ్ పమ్ పమ్ करे सारि रात हम
तुम तुम तुम तुम मुझे cute लगे तुम
You are the one, my lovely కనకం
నచ్చిందేదైనా కావాలనుకుంటే కర్చేపెట్టాలి शाणा शाणा
పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నైనా నైనా
నువ్ దుప్పట్లో దూరెయ్
కనురెప్పలనే మూసెయ్
అరె కల్లోకి దూకేయ్ ఇక ఎక్కేసి తొక్కేయ్
హే మహా బాగా చెప్పావ్ రా మగడా మగడా
Welcome, welcome నా పేరు కనకం
(Hey, you people do this
Welcome, welcome కనకం)
రోజు తిరగాలి కాకా పట్టాలి పాక ఊడాలి అంటే ఎట్టా
Time-ఎ wasteఅయ్యి చిరిగి చేటయ్యి నీకే వచ్చేదా BP గట్రా
నీ cellల్లోకి రాని
అది ఎవరైనా గానీ
నువ్ చిటికేసిదాన్ని చితకేసెయ్ కల్లోని
హే రంగేళి సందుల్లో రగడ రగడ
Welcome come come welcome come come నా పేరు కనకం
కల్లోకి వచ్చేయి ఎవ్వరికి దొరకం
ఈడొస్తే వేడెక్కే dreamsఅన్ని సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం
Writer(s): S Thaman, Bhaskara Bhatla<br>Lyrics powered by www.musixmatch.com
4m 21s · Telugu