Vayasu Musuru

Vayasu Musuru Lyrics

Yamagola  by P. Susheela, S.P. Balasubrahmanyam

Song  ·  85,845 Plays  ·  3:11  ·  Telugu

℗ 1977 Saregama India Ltd

Vayasu Musuru Lyrics

ఏహే హేహేహే ఆహా హా హా ఆహా అహా హా
వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
అయ్య బాబోయ్ ఆగలేనూ
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను

కన్నుల తెర తీసి
వెన్నెల వల వేసి
కన్నుల తెర తీసి
వెన్నెల వల వేసి
ప్రాణం లాగేసి పోతే ఎలా
ఏటి కాడ కన్నుకొట్టి
తోట కాడ చేయిపట్టి
ఏటి కాడ కన్నుకొట్టి
తోట కాడ చేయిపట్టి
నా పైట ఈ పూట
నాజూకుగా లాగిపట్టి
మెలికేస్తే ఎలా ఎలా
పెనవేస్తే ఎలా ఎలా
అయ్య బాబోయ్ ఆగలేనూ
ఆముసురూ ఈవిసురూ ఆపలేనూ

చెంపలు నిమిరేసి సిగ్గులు కాజేసి
చెంపలు నిమిరేసి సిగ్గులు కాజేసి
నిప్పులు చెరిగేసి పోతే ఎలా
నిన్న కలలో వెన్ను తట్టి
మొన్న కలలో ముద్దు పెట్టి
నిన్న కలలో వెన్ను తట్టి
మొన్న కలలో ముద్దు పెట్టి
ఆపైన నాలోన తీపి
సెగలే రగులబెట్టి

ఊరుకుంటే ఎలా ఎలా
జారుకుంటే ఎలా ఎలా
అయ్యబాబోయ్ ఆగలేనూ
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేనూ

Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi<br>Lyrics powered by www.musixmatch.com


More from Yamagola

Loading

You Might Like

Loading


3m 11s  ·  Telugu

℗ 1977 Saregama India Ltd

FAQs for Vayasu Musuru