Vaishnav Janato (Hey Ram / Soundtrack Version)

Vaishnav Janato (Hey Ram / Soundtrack Version) Lyrics

Hey Ram  by Vibha Sharma

Song  ·  27,396 Plays  ·  4:07  ·  Hindi

℗ 1999 Universal Music India Pvt. Ltd.

Vaishnav Janato (Hey Ram / Soundtrack Version) Lyrics

శ్రీపార్వతి దేవి
చేకోవె శైల కుమారి
మా పూజలే తల్లి
గౌరి శంకరీ

శ్రీపార్వతి దేవి
చేకోవె శైల కుమారి
మా పూజలే తల్లి
గౌరి శంకరీ

ప్రాపు నీవే పాపహారీ
పద్మ పత్ర నేత్రి
ప్రాపు నీవే పాపహారీ
పద్మ పత్ర నేత్రి
కాపాడరావమ్మ కాత్యాయని
కాపాడరావమ్మ కాత్యాయని
శ్రీపార్వతి దేవి
చేకోవె శైల కుమారి
మా పూజలే తల్లి
గౌరి శంకరీ

నిన్ను నమ్మినాను తల్లి
అన్నపూర్ణదేవి
నిన్ను నమ్మినాను తల్లి
అన్నపూర్ణదేవి
పాలించరావమ్మ
పరమేశరీ
పాలించరావమ్మ
పరమేశరీ
శ్రీపార్వతి దేవి
చేకోవె శైల కుమారి
మా పూజలే తల్లి
గౌరి శంకరీ

Writer(s): ABHYANKAR SANJEEV<br>Lyrics powered by www.musixmatch.com


More from Hey Ram

Loading

You Might Like

Loading


FAQs for Vaishnav Janato (Hey Ram / Soundtrack Version)