Tuck Song

Tuck Song Lyrics

Tuck Jagadish  by Shiva Nirvana

Song  ·  300,846 Plays  ·  1:51  ·  Telugu

© 2021 Aditya Music

Tuck Song Lyrics

సల్లాటి కుండలో సల్ల సక్క మనసు వాడు
నువ్వు గిల్లి గిచ్చి రెచ్చెగొడితే వచ్చి దంచుతడు
నాజూకు నవ్వులోన జారు కత్తి పదును చూడు
నీ దుమ్ము దులుపుతుడు జారకుండా కళ్లజోడు

తీటెక్కి టక్కు జోలికొచ్చినవో
సర్రా సర్రెక్కి డొక్క డోలు సింపుతడు
కిర్రెక్కి కల్లు తాగి సింధులెత్తే
నీకు బూరెట్టి భట్టలెత్తి పంపుతాడు
సుట్టమీడురా నువ్వు సక్కగుండారా
తిక్క రేగితే రాడా రాడా శివుడు స్వామిలా

సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు
నువ్వు గిల్లి గిచ్చి రెచ్చెగొడితే వచ్చి దంచుతడు
నాజూకు నవ్వులోన జారు కత్తి పదును చూడు
నీ దుమ్ము దులుపుతుడు జారకుండా కళ్లజోడు

Writer(s): Gopi Sundar, Shiva Nirvana<br>Lyrics powered by www.musixmatch.com


More from Tuck Jagadish

Loading

You Might Like

Loading


1m 51s  ·  Telugu

© 2021 Aditya Music

FAQs for Tuck Song