Shanku Chakrala

Shanku Chakrala Lyrics

Sri Rama Rajyam  by Ilaiyaraaja, Shweta Mohan

Song  ·  213,133 Plays  ·  1:01  ·  Telugu

© 2011 Aditya Music

Shanku Chakrala Lyrics

శంకుచక్రాల పోలిన కూనలారా... ఆ శ్రీరామ రక్ష మీకు...
రాణి సీతమ్మ పూదోట మల్లెలార... ఆ సీతమ్మ రక్ష మీకు...
ఆ రామయ్య కథ సెబితే... ఇంక ఆలించి ఊకొడతరు...
ఆ రాములోరి పాటలకే... ఆదమరిసింక నిదరోతరు...
ఆహా రామలాలినే ఆపావంటె అమ్మమ్మ గీ పెడతరు...
శంకుచక్రాల పోలిన కూనలారా... ఆ శ్రీరామ రక్ష మీకు...
రాణి సీతమ్మ పూదోట మల్లెలార... ఆ సీతమ్మ రక్ష మీకు...
తరతనాన తర నాన... తరతనాన తర నాన...
తరతనాన తన నాన... తరతనాన తర నాన...

Writer(s): ILAYARAJA, JONNAVITTHULA<br>Lyrics powered by www.musixmatch.com


More from Sri Rama Rajyam

Loading

You Might Like

Loading


1m 1s  ·  Telugu

© 2011 Aditya Music

FAQs for Shanku Chakrala