Sai Divya Roopam

Sai Divya Roopam Lyrics

Sri Sai Mahimai Tamil Film  by Aditya Paudwal, K. S. Chithra, Sunanda Devi, Surekha Krishnamurthy

Song  ·  82,731 Plays  ·  6:14  ·  Tamil

© 2006 Saregama

Sai Divya Roopam Lyrics

చిత్రం: శ్రీ సాయిమహిమ (2000)
సంగీతం: అనురాధ పౌడ్వాల్
సాహిత్యం: సి. నారాయణరెడ్డి

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
శ్రీ సాయి చరితం చిధానంద భరితం
చిధానంద భరితం చిధానంద భరితం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

ఏ వేళ నైనా ఎంత వారికైనా
ఏ వేళ నైనా ఎంత వారికైనా
సాయి వచన సారం కైవల్య తీరం
కైవల్య తీరం కైవల్య తీరం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

మా సాయిబాబా మనసు వెండికొండ
మా యోగిబాబా మాట మల్లెదండ
సాయి చేత చనువా వేయికోట్ల విలువ
ఆ లీలలన్నీ వినూతించగలవా

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

Writer(s): Marudabharani, Aditya Paudwal<br>Lyrics powered by www.musixmatch.com


More from Sri Sai Mahimai Tamil Film

Loading

You Might Like

Loading


6m 14s  ·  Tamil

© 2006 Saregama

FAQs for Sai Divya Roopam