Reppakelaa Vodhaarpu (From "Ganga")

Reppakelaa Vodhaarpu (From "Ganga") Lyrics

Best Love Hits  by Sakthi Sri Gopalan, Leyon James

Song  ·  6,242,124 Plays  ·  3:59  ·  Telugu

© 2015 Aditya Music

Reppakelaa Vodhaarpu (From "Ganga") Lyrics

రెప్పకెలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు
నా మదిలో నిట్టూర్పు తరిమెను నీ వైపు
ఆశ నీ మీదేనయా
మనసిదనీ కసి కలని కైపెక్కనీవు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే

వీచే గాలుల విరహం నీవే బావా రా
నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో
నన్ను మించిపో నీదాన రా
పూచేనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్
నన్నే పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ
నీవల్లే నే నను మరిచా నిమిషంలో
వచ్చి పోయే వానజల్లే నీలా మారెను

రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే

(రారా నా వీర
రారా నా వీర
రారా నా వీర
రారా నా వీర)

కార్తీకమాసం చెలి నీ కోసం చలి కాచు నను దాచు
కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం ఉరికేలే అలవోలె
ఉసురులే ఉరి తీసెలే ఉన్నచోటనే నీ తలపులో
దాచేదాపు ఎద తేనె కురిసేలే
కోటిజన్మం పుణ్యమేగా నీవె నా సొంతం

రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే

Writer(s): Leyon James, Srivalli Srivalli<br>Lyrics powered by www.musixmatch.com


More from Best Love Hits

Loading

You Might Like

Loading


3m 59s  ·  Telugu

© 2015 Aditya Music

FAQs for Reppakelaa Vodhaarpu (From "Ganga")