Rebba Eesha Rebba

Rebba Eesha Rebba Lyrics

Ragala 24 Gantallo  by Raghu Kunche

Song  ·  105,510 Plays  ·  4:40  ·  Telugu

© 2019 Aditya Music

Rebba Eesha Rebba Lyrics

ఆకాశవాణి - వార్తలు చదువుతున్నది మీ పాల్, అబాస్ పాల్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల
రాగల 24 గంటల్లో పెను తుఫాను రావచ్చని
కావున మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్ళద్దని
చేపలే ఒడ్డుకు వస్తాయని
వాతావరణ శాఖ హెచ్చరించింది
రెబ్బ
ఇషా రెబ్బ

రాగల 24 గంటల్లో
ఎపుడైనా ఏదైనా జరగొచ్చంట
రెబ్బ... ఇషా రెబ్బ
రాగల 24 గంటల్లో
ఎవరైనా ఏదైనా అవ్వొచ్చంట
రెబ్బ... ఇషా రెబ్బ
Paper boy, president అయిపోవచ్చంట
Gully boy, Delhi king అవ్వొచ్చంట
టెండుల్కర్ come back అయి రావొచ్చంట
నువ్వైనా అంబాని అవ్వొచ్చంట
నీ కలలే నిజమల్లె మారచ్చంట
నువ్ ఊహించనిది ఏదైనా జరగచ్చంట
రెబ్బ... ఇషా రెబ్బ
రెబ్బ... ఇషా రెబ్బ

Silly గా నీ selfie दुनिया లో తెగ viral అవ్వొచ్చేమో
నువ్ పెట్టిన ట్రీటేమొ naughty గా నీ కొంపే ముంచచ్చేమో

నీ video దెబ్బకి ఆ tik tok మళ్ళీ ban అవ్వొచ్చేమో
నీ బూతు heading కి బుర్ర తక్కువ views తెగ పెరగచ్చేమో
నీ reviewలకి యుట్యూబే అదరచ్చేమో
నీ channel కి గంట పగిలి పోవచ్చేమో
నీ పిచ్చి పోస్టులు trend అవ్వచ్చేమో
నువు facebook లో celebrity అవ్వొచ్చేమో
రెబ్బ... ఇషా రెబ్బ
రెబ్బ... ఇషా రెబ్బ

కిమ్ ని కిం అనకుండా ట్రంప్ ఎళ్ళి తెగ పంపు కొట్టచ్చేమో
సంపేమో సన్నీతో సంపుగా ప్రేమాయణం జరపచ్చేమో

సరిహద్దు soldiers surgical surgery లు చెయ్యచ్చేమో
రాష్ట్రాలకి హుందాగా ప్రత్యేక హోదాలే ఇవ్వచ్చేమో
కాలాన్నే కట్టేసే కిటుకేదంట
నువు చిటికేస్తే ఈ తంతు ఆగనిదంట
నీ చిన్ని life లో రాబోయే గంట जर సంతోషం నింపేస్తూ బ్రతికేయ్ మంట
రెబ్బ... ఇషా రెబ్బ
రెబ్బ... ఇషా రెబ్బ
రాగల 24 గంటల్లో
ఎపుడైనా ఏదైనా జరగొచ్చంట
రెబ్బ... ఇషా రెబ్బ
రెబ్బ... ఇషా రెబ్బ

Writer(s): Sri Mani, Raghu Kunche<br>Lyrics powered by www.musixmatch.com


More from Ragala 24 Gantallo

Loading

You Might Like

Loading


4m 40s  ·  Telugu

© 2019 Aditya Music

FAQs for Rebba Eesha Rebba