Radha Radha-Duet (From "Chilipi Mogudu")

Radha Radha-Duet (From "Chilipi Mogudu") Lyrics

Manasu Parimalinchane - Romantic Duets 80s And 90s  by S.P. Balasubrahmanyam, P. Susheela

Song  ·  11,701 Plays  ·  3:26  ·  Telugu

© 2017 Saregama

Radha Radha-Duet (From "Chilipi Mogudu") Lyrics

రాధా రాధా రా రాధా
కృష్ణా నీదే ఈ రాధా
రాధా రాధా రారాదా
కృష్ణా నీదే ఈ రాధా
ఈ యోగం అనురాగం
తొలి బంధం మకరందం
నా వేధం
రాధా రాధా రా రాధా

అల్లరి పల్లవులే
నా ఎద పాడెనులే
అల్లరి పల్లవులే
నా ఎద పాడెనులే
తియ్యని మైకం ఆశల వేగం
నిన్ను కోరు వేళా
చిలిపి బాసల మధుర గాధల
ముచ్చటలూరు వేళా

కృష్ణా నీదే ఈ రాధా
రాధా రాధా రా రాధా
ఈ యోగం అనురాగం
తొలి బంధం మకరందం
నా వేధం
కృష్ణా నీదే ఈ రాధా

జాజులు పూచెనులే చల్లని
నీ నవ్వులే
జాజులు పూచెనులే చల్లని
నీ నవ్వులే
కళ్లు నావని కలలు నీవని
కవిత పాడు వేళా
ఎదల మాటున తలపు చాటున
ఊహలు పొంగు వేళా

రాధా రాధా రా రాధా
కృష్ణా నీదే ఈ రాధా
ఈ యోగం అనురాగం
తొలి బంధం మకరందం
నా వేధం
రాధా కృష్ణా రారారా

Writer(s): Rajshri, Ilaiyaraaja<br>Lyrics powered by www.musixmatch.com


More from Manasu Parimalinchane - Romantic Duets 80s And 90s

Loading

You Might Like

Loading


3m 26s  ·  Telugu

© 2017 Saregama

FAQs for Radha Radha-Duet (From "Chilipi Mogudu")