Paluke Bangaramayera Lyrics
కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రీ
కలలో నీ నామ స్మరణా
మరువ చక్కని తండ్రీ
పిలచీన పలుకవేమి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రీ
పలుకే
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
రామా ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
Writer(s): M.m. Keeravani, Ramadasu<br>Lyrics powered by www.musixmatch.com
More from Sri Ramadasu
Loading
You Might Like
Loading
3m 58s · Telugu