Ontiki Soyuntale

Ontiki Soyuntale Lyrics

Ontiki Soyuntale  by Aparna Nandan

Song  ·  43,508 Plays  ·  4:07  ·  Telugu

℗ 2023 Nivriti Vibes

Ontiki Soyuntale Lyrics

ఒంటికి సోయుంటలే
కంటికి కునుకుంటలే
కూడు సయ్యుంటలే
ఏం జూసిన సెయ్ సూత్తలే
పాణమంతా ఆగమాయి
హాయిగాయి గుందిలే
ఈ రోకులోన నామ
నాది పరేషానుగుందిలే
బంగారు బంగారు
నీ మీద నాకు బమలు కలిగెను
సిన్నోడా నిను జూత్తే
నాకు సిగ్గులాయెను
నీ నూనూగు మీసాలు
పొగరు జూపెను
నా గుండెల్లో వణుకు పుట్టి
నన్ను లాగెను
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో
ఒంటికి సోయుంటలే
కంటికి కునుకుంటలే
కూడు సయ్యుంటలే
ఏం జూసిన సెయ్ సూత్తలే

షెక్కరి తోటలో వంగి
సెరుకు కోయబోతే
నా పక్కలో సేయి తగిలినట్టు
సెక్కిలి గిలిగింతే
చింత చెట్టు కొమ్మలోంచి
చిగురు కోయబోతే
నా చెవుల కమ్మ బెదిరి
నోరు తెరిచి బెట్టే కూతే
లేసి ఆడెనా
నాగు బుసలు కొట్టెనా
సొమ్మసిల్లినా
నేను సోయదప్పినా
బంగారు బంగారు
నీ మీద నాకు బమలు కలిగెను
సిన్నోడా నిను జూత్తే
నాకు సిగ్గులాయెను
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో

ఈ గుబురు సుట్టూ కలలోకొచ్చి
కబురులెన్నో జెప్పే
నువ్ నవ్వుతుంటే పూలు రాలి
పరిమళాలు గుప్పే
నీ మాట యాదికొస్తే
ఏ పాట గూడ ఇంటలే
నువ్ తప్ప ఎవరు ఎదురుపడ్డా
ఒళ్ళంతా మంటలే
పొద్దు ఎక్కినా
నిదుర నన్ను ఇడువదే
మొద్దు మనసు
నీతో కలలు కంటా ఉన్నదే
బంగారు బంగారు
నీ మీద నాకు బమలు కలిగెను
సిన్నోడా నిను జూత్తే
నాకు సిగ్గులాయెను
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో

మెడలోన ఏత్త రారా
పిలగ మన్ను దండలు
జడి వానలోన జంటగా
ఎద్దాము సిందులు
నువ్ వస్తే ఇస్తా రారా
పిలగ ఇస్తా వంద ముద్దులు
మన జోడీ చూసి మురిసిపాయే
గువ్వ గోరింకలు
నువ్వు లేపోతే సిన్నోడా
బతుకు దండగే
నా జంట గూడి
నువ్వుంటే దీల పండుగే
బంగారు బంగారు
నీ మీద నాకు బమలు కలిగెను
సిన్నోడా నిను జూత్తే
నాకు సిగ్గులాయెను
నల్లి బొక్కలో
తాటి కల్లు సుక్కలో
అంచుకెత్త రోకటోరి
బోటి ముక్కలో

ఒంటికి సోయుంటలే
కంటికి కునుకుంటలే
కూడు సయ్యుంటలే
ఏం జూసిన సెయ్ సూత్తలే

Writer(s): Kumar Kota, Madeen Sk<br>Lyrics powered by www.musixmatch.com


More from Ontiki Soyuntale

Loading

You Might Like

Loading


4m 7s  ·  Telugu

℗ 2023 Nivriti Vibes

FAQs for Ontiki Soyuntale