Nuvve Nuvve (Male Version)

Nuvve Nuvve (Male Version) Lyrics

Pyar Mein Padipoyane  by Anup Rubens, Anudeep

Song  ·  56,086 Plays  ·  2:30  ·  Telugu

© 2014 Aditya Music

Nuvve Nuvve (Male Version) Lyrics

ల లలలా లలలా లాలా
ల లలలా లలలా లాలా లాలా.
నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే.
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే
నిన్నే చూస్తూ జీవించన
కల్లోనైన తోడుండన
నీ నీడగా నీ తోడుగా
కడదాక విడిపోనని

నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే.
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే
-MUSIC-
ఏ చోటన నిను చూస్తూ ఉన్నా
ఏదేమైనా చిరునవ్వై రానా
కలతే మరిచి నువ్వు నిదరోతుంటే
నిదురే మరచి నిను చూస్తూ ఉంటా
నా ప్రాణమే ఓ పాటలా
పెదవంచునే మెరిసిందిలా
నీ నీడగా నీ తోడుగా
కడదాక విడిపోనని ...

నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే.
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే

ల లలలా లలలా లాలా
ల లలలా లలా లాలా లాలా.

Writer(s): Anup Rubens, A R Rahman<br>Lyrics powered by www.musixmatch.com


More from Pyar Mein Padipoyane

Loading

You Might Like

Loading


2m 30s  ·  Telugu

© 2014 Aditya Music

FAQs for Nuvve Nuvve (Male Version)