Nuvve Hero

Nuvve Hero Lyrics

Meeku Maathrame Cheptha  by Anurag Kulkarni, Rahul Sipligunj

Song  ·  474,893 Plays  ·  3:01  ·  Telugu

© 2019 Aditya Music

Nuvve Hero Lyrics

Yeah!
Yeah!
కథ చెపుతా విను విను విను, yeah!
రావోయ్ రావోయ్ కథ చెపుతా
మీకు మాత్రమే చెపుతా
చెవిలో చిన్నగ కథ చెపుతా
మీకు మాత్రమే చెపుతా
నీ లైఫే ఓ కథే కదా
ఆ కథకి నువ్వే hero
నీ కథ చెప్పు (Tell me your story)
నా కథ విప్పు (You wanna know mine?)
నీ కథ నాదిగా (Change of the glory!)
నా కథ నీదిగా (Yeah! Yeah!)
కథ చెప్పుకుంటూ గడిపేద్దాం, కాలక్షేపం చేసేద్దాం
రావోయ్ రావోయ్ రా రా రా రావోయ్
నీతి ఏదో, ధర్మమేదో న్యాయం చెప్పగ నేనెవరో
మంచోడెవడు, చెడ్డోడెవడు
అన్నీ కథలో కథలేగా
రావోయ్ రావోయ్ కథ చెపుతా
మీకు మాత్రమే చెపుతా
చెవిలో చిన్నగ కథ చెపుతా
మీకు మాత్రమే చెపుతా
అనగనగా ఓ రాజ్యమంట, ఆ రాజ్యానికి తల తిరిగిన రాజు అంట
ఈ తిక్క దొరల కాళ్ళు మొక్కే మనుషులంట
వాడి తలదన్నే పులి లాంటి యోధులంట
అలా చెప్పి ప్రతీ కథలలో
గరళమేదో, గర్జనేదో, తప్పు ఏదో, ఒప్పు ఏదో, మంత్రమేదో, మోసమేదో
మంచోడెవడో, చెడ్డోడెవడో, కథలలోని పాత్రలెవరో
దాగివున్న లొసుగులెన్నో నిజం మనకి తెలియదుగా
నీ కన్నులలో తన కథ వేరు
తన కన్నులలో నీ కథ వేరు
నీ కథ తన కన్నులతో చూస్తే ఆ కథకి న్యాయమే వేరు (Yeah! Yeah!)
(Spin it back! Spin it back! Yeah! Yeah!)
అరె కథలలోనే కథలు మార్చి, కత్తిలాంటి కథ చెపుతా
కథకుడల్లే కాదు నీకు కలమై కథ వర్ణిస్తా
మూడో చెవు వినకుండా నీకు మాత్రమే చెపుతా
తప్పు ఒప్పు విప్పి చూడు దానిలోని లోతెంత
నీకు నాకు పోలికెంత, ఆలోచన్లో తేడా ఎంత
కథకు కథకూ మార్పుపెంత
మంచి చెడుకు బేదమెంత
కిక్కు లేని కథలలో ఏముందిలేరా గొప్ప
తెగించి చూడు చెప్పి చూడు కథ చివరిదాకా
నీ తెర దించిన తరువాత
నీ జీవితమే ఒక కథ కాదా
నీ తెర దించిన తరువాత
నీ జీవితమే... (Yeah! Yeah! That′s life)
నీ లైఫే ఓ కథే కదా (Story teller! Story teller!)
ఆ కథకి నువ్వే hero (Hero! Yeah!)
One, two three to the four
We'll sing a little low to bring back the flow
ఏదేమైనా అరె ఎవరేమన్నా
నీ కథలు ఎవరు విననంటున్నా, నీ నమ్మకం వదలకు
ఏదేమైనా ఏదేమైనా ఆ కథలో నువ్వే తోపువిరా
నీ కథలో నువ్వే హీరోవిరా
ఆ కథలో నువ్వే తోపువిరా
నీ కథలో నువ్వే రాజువిరా

Writer(s): Rakendu Mouli, Sivakumar, Shammeer Sultan<br>Lyrics powered by www.musixmatch.com


More from Meeku Maathrame Cheptha

Loading

You Might Like

Loading


3m 1s  ·  Telugu

© 2019 Aditya Music

FAQs for Nuvve Hero