Ninnu Chuda

Ninnu Chuda Lyrics

Oka Chinna Viramam  by Yadu Krishna

Song  ·  100,203 Plays  ·  4:28  ·  Telugu

© 2020 Aditya Music

Ninnu Chuda Lyrics

నిన్ను చూడ
నిన్ను చూడ
నా ప్రాణముందే నిన్ను చేర
నిన్ను చూడ
నిన్ను చూడ
నా ప్రాణముందే నిన్ను చేర

వాన్నల్లె నాపై ఇలా దూకావే శిశిరమా
హృదయం సంద్రమయెనా, ఎగసి పడెగా నీవల్లే
ఆకాశ వీధుల్లోన నవ్వు తనదనుకొని వచ్చిందిలా
ఆ దారినొస్తూనే వెన్నెల్ని లాగేసి ఇలా చేరేనుగా

నిన్ను చూడ
నిన్ను చూడ
నా ప్రాణముందే నిన్ను చేర
నిన్ను చూడ... నిన్ను చూడ
నా ప్రాణముందే నిన్ను చేర
నా గుండెల్లో ఈ సవ్వడి విన్నావుగా ఎదే చేరి
పూలన్నీ నీ పేరునే పెట్టుకున్నవే నిన్ను చూసి
నీ మాట చేరంగ నా వీనులకు విందేదో మందేదోలా
ఉంటూనే వయ్యారి ఉయ్యాలలూగాలిలా కౌగిలిగా

Writer(s): Bharath Manchiraju, Ganesh Saladi<br>Lyrics powered by www.musixmatch.com


More from Oka Chinna Viramam

Loading

You Might Like

Loading


4m 28s  ·  Telugu

© 2020 Aditya Music

FAQs for Ninnu Chuda