Ninnu Choodani

Ninnu Choodani Lyrics

Manushulu Mamathalu  by P. Susheela

Song  ·  6,977 Plays  ·  3:46  ·  Telugu

℗ 1965 Saregama India Ltd

Ninnu Choodani Lyrics

నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా వుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ

ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే ఇలా వుండిపోనీ నీ దాసినై
నిన్ను చూడనీ నన్ను పాడనీ
నిన్ను చూడనీ

నీవు లేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను ఇలా రాలిపోనీ నీ కోసమే
నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా వుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ

Writer(s): Dasarathi, T. Chalapathy Rao<br>Lyrics powered by www.musixmatch.com


More from Manushulu Mamathalu

Loading

You Might Like

Loading


3m 46s  ·  Telugu

℗ 1965 Saregama India Ltd

FAQs for Ninnu Choodani