
New York Nagarama Lyrics
Nuvvu Nenu Prema by A.R. Rahman
Song · 4,854,778 Plays · 6:19 · Telugu
New York Nagarama Lyrics
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలిలో తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో ఉరిమే వలపులో
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలిలో తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో ఉరిమే వలపులో
మాటలతో జోలాలి పాడినా కుయ్యాన పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి coffee నువ్వు తేవాయే
వింత వింతగ నలక తీసే నాలుకలా నువ్వు రావాయే
మనసులోనున్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే
నేనిచట నీవు అచట
ఈ తపనలో క్షణములు యుగాములైన వేళ
నింగిచట నీలమచట ఇరువురికిది ఒక మధుర బాధయేగా
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలిలో తుంటరి
తెలిసి తెలియక నూరు సార్లు ప్రతిరొజూ నిను తలచు ప్రేనా
తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో వుంది తేనేనా
జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా
నా జంటే నీవు వస్తే సంద్రానమున్న అగ్గి మంట మంచు రూపమే
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలిలో తుంటరి
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో ఉరిమే వలపులో
Writer(s): Veturi, Vennelakanti, A R Rahman<br>Lyrics powered by www.musixmatch.com
More from Nuvvu Nenu Prema
Loading
You Might Like
Loading
6m 19s · Telugu