Neetho Nene

Neetho Nene Lyrics

E Ee  by Shashaa Tirupati

Song  ·  41,730 Plays  ·  4:43  ·  Telugu

© 2017 Silly Monks Music

Neetho Nene Lyrics

నీతో నేనె నీడై అయిపోయానే
నీ అడుగుకి అనువుగా కదలిక మొదలయ్యెనే
దూరాలే దాటాలి నీతో చేరి
బంధాలే కోరాలి నీలా మారీ
అరె అరె ప్రతీ కల మెరిసే నీతో
ప్రపంచమే జన్మించినేి నీతో
ఓ, తొలిసారి గుండెల్లో మోగిందే ప్రేమే
కనిపించని ఊహకి రూపమువె నువ్వేనా

నీతో నేనె నీడై అయిపోయానే
నీ అడుగుకి అనువుగా కదలిక మొదలయ్యెనే

పిలిచావో నువ్వే నన్నే పలికానే నాలో నేనె
కలవట్లే కలిగినునే నిధురిస్తేనే
యద లోతుల్లో సడి చేస్తున్నావేె నీతోనే ప్రేమలో పడిపోయా
నీ వెంటే నేనే సమయమనే నీదే
నేనె నీ సగమే అయిపోయా
సరాసరి ప్రాణంలా మారే నీ నవ్వే
శ్వాసై నీ మాటలే
గడిపేస్తున్నానే నిముషంలో నేనే ఓ రోజంతా నీతో
ప్రతిఫలిస్తున్నానే బిడియంతో నే ఈ ప్రేమంత నీతో
పదములు లేని బాష ప్రేమ కదా
పెదవుల పైన మరి ఎలా ఎలా
పలికేదంటూ మౌనంగా నే చూస్తున్నాలే
నా చూపే నీతో ఏమంటుందో

నీతో నేనె నీడై అయిపోయానే
నీ అడుగుకి అనువుగా కదలిక మొదలయ్యెనే
దూరాలే దాటాలి నీతో చేరి
బంధాలే కోరాలి నీలా మారీ
అరె అరె ప్రతీ కల మెరిసే నీతో
ప్రపంచమే జన్మించినేి నీతో
ఓ, తొలిసారి గుండెల్లో మోగిందే ప్రేమే
కనిపించని ఊహకి రూపమువె నువ్వేనా

Writer(s): Krishna Chetan T. R., V.v. Anjaneyulu<br>Lyrics powered by www.musixmatch.com


More from E Ee

Loading

You Might Like

Loading


4m 43s  ·  Telugu

© 2017 Silly Monks Music

FAQs for Neetho Nene