Nadichey Edu

Nadichey Edu Lyrics

Aavakaya Biriyani  by Manikanth Kadri, K. S. Chithra, Naresh Iyer

Song  ·  104,535 Plays  ·  2:50  ·  Telugu

© 2008 Aditya Music

Nadichey Edu Lyrics

నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా.!!
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా.!!
చిలకా గోరువంక. చెలిమే మనది కాదా.!
పిల్లా పాపలింక. కలిమే కలిసి రాదా.!
నేలైనా. ఇకనైనా. నీ పాదాల వేలై నా. తాకేనా.!!!

కురిసే పండువెన్నెల్లో... కునుకే చాలు వళ్ళో...!!
మెరిసే మేడలెందుకులే... మదిలో చోటు చాల్లే...!!
ఊగే డోలలూ... సిరులే పాపలూ...!
నీతో కబురులే... నా మునిమాపులు...!
ఈ కలలే నిజమయ్యే. బ్రతుకే పంచితే చాలు. నూరేళ్ళూ.!!!

Writer(s): Vanamaali, Manikanth Kadri<br>Lyrics powered by www.musixmatch.com


More from Aavakaya Biriyani

Loading

You Might Like

Loading


2m 50s  ·  Telugu

© 2008 Aditya Music

FAQs for Nadichey Edu