Most Wanted Abbayi

Most Wanted Abbayi Lyrics

MLA  by Yazin Nizar, Ramya Behara

Song  ·  2,961,834 Plays  ·  4:34  ·  Telugu

Aditya Music

Most Wanted Abbayi Lyrics

ఓయ్... అర్మానీ suit-u
Adidas boot-u
అదిరే నీ cutout-u మస్తుగున్నదే
బాపురే బలే sweet-u
Belgium chocolate-u
Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే, అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా
గడి దాటేసి, గలబా చేసి
Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగా
Most wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
I want boost బుజ్జాయి...
వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి...
పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే
एक दम जोड़ी A class యే
అంటుకుంది crazy romance యే
ఓయ్... అర్మానీ suit-u, adidas boot-u
అదిరే నీ cutout-u మస్తుగున్నదే

Fridge లోనా ధాచి పెట్టుకున్న
పుతరేకు నోట పెట్టుకొన
మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా
Touch pad లాంటి బుగ్గ పైన
ముచ్చటోచి ముద్దు పెట్టుకొన
సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన
Love దేశాన్నే కనిపెట్టేసి
Life long నిన్ను దాచి పెట్టుకోనా
Most wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి, I want boost బుజ్జాయి...
వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి...

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే
एक दम जोड़ी A class యే
అంటుకుంది crazy romance యే

రోజా lips నట్టా round తిప్పి
Full sound ముద్దులిచ్చుకోవే
సిగ్గు barricades తెంచుకున్న ఈడు speed అయింది
Body line పూలబంతి లాగా
గుండె మీదికొచ్చి గుచ్చుకోవే
అత్తగారి house all gates తీసి welcome అంది
నీ మాటల్లో మన పెల్లి బాజా
DJ mix లోనా మోత మొగూతుంది
Most wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి, I want boost బుజ్జాయి...
వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి...
ఓయ్ ... అర్మానీ suit-u
Adidas boot-u
అదిరే నీ cutout-u మస్తుగున్నదే
బాపురే బలే sweet-u
Belgium chocolate-u
Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే, అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా
గడి దాటేసి, గలబా చేసి
Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ
Most wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
I want boost బుజ్జాయి...
వాస్తు super అమ్మాయి
వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి...

Writer(s): Mani Sharma, Ramajogayya Sastry<br>Lyrics powered by www.musixmatch.com


More from MLA

Loading

You Might Like

Loading


4m 34s  ·  Telugu

Aditya Music

FAQs for Most Wanted Abbayi