Meda Paina Lyrics

మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show, show, show
Talking, talking, talking

మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట

మనసే కదులుతుంటే
పైట అంచె జారుచుంటే
మనసే కదులుతుంటే
పైట అంచె జారుచుంటే
సరాగాలు సాగేవేల ఇదేంది రామా
సరాగాలు సాగేవేల ఇదేంది రామా
ఏదేదో అయ్యేనే ఎక్కడికో పోయెనే
సరసాలే సరదాలాపుట correct-a

మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show, show, show
Kiss me,kiss me, kiss me

మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట

Stop
Don′t move
When i say something do listen to that
When i show something do look at that
Now stop the Game
Don't kiss the same

త్వరగా జారుకోండి
వేడుకలే చాలులెండి
త్వరగా జారుకోండి
వేడుకలే చాలులెండి
ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా
ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా
Dangerకే వచ్చింది Signalనే ఇచ్చింది
ఇపుడే దొరికిన చోట దాకోకండి

మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show show show
Missing, missing, missing

Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree<br>Lyrics powered by www.musixmatch.com


More from Ilayaraja All Time Love Songs

Loading

You Might Like

Loading


4m 52s  ·  Telugu

© 2015 Aditya Music

FAQs for Meda Paina