Manasuna Nuvvele

Manasuna Nuvvele Lyrics

Sukumarudu  by Anoop Rubens, Anjana Sowmya

Song  ·  342,228 Plays  ·  4:45  ·  Telugu

© 2013 Aditya Music

Manasuna Nuvvele Lyrics

మనసున నువ్వేలే మాటలో నువ్వేలే
కనులలో నువ్వేలే కలలో నువ్వేలే
తలపే పాటలు పాడేనే నీపేరువింటే
తనువే నాట్యం చేసెనే

సరిగమ పడెనే సరసం వేణువై
తకధిమిలాడెనె యమునే ఏరులై
అది రేపల్లె రేపల్లె ఆ గాధలు వింటే
అదిగో ఆదిగా తానుంటే
మరులే జల్లే వేళా మోహన రాగామే
విరహాలల్లే చోట వేసవి దాహమే
రసలీల జగమెలా జనమంతా ఆడేవేళ
జతగా రా నాకై ఈవేళ

మనసున నువ్వేలే మాటలో నువ్వేలే
కనులలో నువ్వేలే కలలో నువ్వేలే
తలపే పాటలు పాడేనే నీపేరువింటే
తనువే నాట్యం చేసెనే

వెన్నమన్ను బుక్కీ వేళా కొండనెట్టే కన్నయ్య వాడే
పాలకొండ కట్టి చిక్కకుండా నక్కి ఉరికేనులే
అక్కసేక్కడున్న బుక్కడించేమేటి ఆ చిన్నవాడే
చీరాలన్నీ దాచి సిగ్గునంత దోచి చెలికాడులే
పడగల తద్దింతక అడుగేసినదే వాడే
మనుగడ మధురంగా మార్చేటోడే
తను రాగ తనువూగా
రసలీల జగమెలా జనమంతా ఆడేవేళ
జతగా రా నాకై ఈవేళ

(హైలెస్సా హోలెస్స హైలెస్సా
హోలెస్స హైలెస్సా హోలెస్స
హైలెస్సా హోలెస్స హైలెస్సా)

రాతి ఖైదు నుంచి రాతిరేలా మించి నడిచొచ్చివాడే
నెమలిపింఛమెంచి నలగకుండా కొంచి నడయాడెనే
పిల్ల గ్రోవి కాలి పిల్ల మోవియని వదిలేది లేదే
వేళకాని వేళా వేచి చూడమంటూ వేధించెనే
ప్రేమలు అందిస్తే తులసికి తురోదసిని
గీత లహరిగా సాగే హరి
మహిమేలే
మహిమేగా
రసలీల జగమెలా జనమంతా ఆడేవేళ
జతగా రా నాకై ఈవేళ

మనసున నువ్వేలే మాటలో నువ్వేలే
కనులలో నువ్వేలే కలలో నువ్వేలే
తలపే పాటలు పాడేనే నీ పేరువింటే
తనువే నాట్యం చేసెనే

Writer(s): Anup Rubens, Babith George - Raghu Ram<br>Lyrics powered by www.musixmatch.com


More from Sukumarudu

Loading

You Might Like

Loading


4m 45s  ·  Telugu

© 2013 Aditya Music

FAQs for Manasuna Nuvvele