Madhanaa Sundara Dora

Madhanaa Sundara Dora Lyrics

Gulebakavali Katha  by P. Susheela

Song  ·  10,410 Plays  ·  3:30  ·  Telugu

© 2019 Saregama

Madhanaa Sundara Dora Lyrics

మదనా సుందర నా దొరా
ఓ మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని
పొంగినదిరా వన్నె దొరా
ఓ మదనా సుందర నా దొరా
చిన్న దానను నేను
వన్నెకాడవు నీవు
చిన్న దానను నేను
వన్నెకాడవు నీవు
నాకూ నీకూ జోడు
నాకూ నీకూ జోడు
రాకా చంద్రుల తోడు
మదనా సుందర నా దొరా
మిసిమి వెన్నెలలోన
పసిడి తిన్నెల పైన
మిసిమి వెన్నెలలోన
పసిడి తిన్నెల పైన
రసకేళి తేలి రసకేళి తేలి
పరవశమౌద మీవేళ
మదనా సుందర నా దొరా
గిలిగింత లిడ ఇంత
పులకింత లేదేమి
గిలిగింత లిడ ఇంత
పులకింత లేదేమి
ఉడికించ కింకా ఉడికించ కింకా
చూడొకమారు నా వంక
మదనా సుందర నా దొరా
మరులు సైపగ లేను
విరహామోపగ లేను
మరులు సైపగ లేను
విరహామోపగ లేను
మగరాయడా రా రా
మగరాయడా రా రా
బిగి కౌగిలి తేర

మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని
పొంగినదిరా వన్నె దొరా
ఓ మదన సుందర నా దొరా

Writer(s): Joseph Krishnamurthy, Dr. C Narayana Reddy<br>Lyrics powered by www.musixmatch.com


More from Gulebakavali Katha

Loading

You Might Like

Loading


3m 30s  ·  Telugu

© 2019 Saregama

FAQs for Madhanaa Sundara Dora