Lokale Gelavaga

Lokale Gelavaga Lyrics

Balu ABCDEFG  by Murali, K. S. Chithra

Song  ·  2,501,982 Plays  ·  4:32  ·  Telugu

© 2004 Aditya Music

Lokale Gelavaga Lyrics

లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున నీవే నీవే నీవే నీవుగా
లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

ఈ పువ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో
ఊపిరై ఎద చిలిపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై కలిసే ఉంటే అంతే చాలురా
లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా

ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారవ్ముని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్లు కోరాలిరా
ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై ఎదలోపల ఉంటూనే ఉన్నానుగా
సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘువు ఘువు అన్నీ నీవై నన్నే చేరరా
లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున నీవే నీవే నీవే నీవుగా
లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

Writer(s): Mani Sharma, Jonnavitthula<br>Lyrics powered by www.musixmatch.com

More from Balu ABCDEFG

Loading

You Might Like

Loading

4m 32s  ·  Telugu

© 2004 Aditya Music

FAQs for Lokale Gelavaga