Kola Kalle Ilaa

Kola Kalle Ilaa Lyrics

Varudu Kaavalenu  by Sid Sriram

Song  ·  14,790,303 Plays  ·  3:43  ·  Telugu

© 2021 Aditya Music

Kola Kalle Ilaa Lyrics

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
పువ్వులా నా ఊహల గుమ్మంలో
తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే
కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే
దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలోని ఈ తొందరే

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే

పూల జల్లు తేవే

నువ్వెల్లే దారులలో చిరుగాలికి పరిమళమే
అది నన్నే కమ్మేస్తూ ఉందే
నా కంటి రెప్పలలో కునుకులకిక కలవరమే
ఇది నన్నే వేధిస్తూ ఉందే
నిశినిలా విసురుతూ శశి నువ్వై మెరవగా
మనసులో పదనిసే ముసుగే తీసెనా
ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా
మన కదే మలుపులే కోరేనా

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే

పూల జల్లు తేవే

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
మళ్ళి మళ్ళి రావే

Writer(s): Vishal Chandrashekhar, Ram Babu Gosala<br>Lyrics powered by www.musixmatch.com


More from Varudu Kaavalenu

Loading

You Might Like

Loading


3m 43s  ·  Telugu

© 2021 Aditya Music

FAQs for Kola Kalle Ilaa