Kanulanu Thaake (From "Manam") Lyrics - A Million Beats - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Kanulanu Thaake (From "Manam")

    A Million Beats

    4:54

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyM50gwf+XPdAUWPcMErguVBuVXHY6+n+7O+cw3WPZM6imjjmnG48YhRw7tS9a8Gtq","pid":"8MmdM-La","length":"294"}
  2. Kanulanu Thaake (From "Manam") Song Lyrics

    టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి

    ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
    నన్నే మార్చెనా నువ్వయ్యేలా
    ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
    నీ నవ్వులే నేడిలా
    ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
    నీ ప్రేమే నే కోరుకున్నా.
    నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
    నిన్నే నే ప్రేమించినా
    ఓ కనులను తాకే ఓ కలా... ఓ...

    హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
    ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
    వెన్నెలింక చీకటయ్యేనా
    నవ్వులింక మాయమయ్యేనా
    బాధలింక నీడలాగ నాతో సాగేనా.
    నాలో రేగింది ఓ గాయమే.
    దారే చూపేన ఈ కాలమే యేయేయేయే.
    ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా
    నీ ఊసే ఈ గుండెలోనా.
    నీతో లేనా ఆహా.
    ఓ కనులను తాకె ఓ కలా... ఓ. ఓ. ఓ.
    చంద ఓ చందమామ రావా
    మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
    వాన ఓ వెన్నెల వాన రావా
    నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
    టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
    టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి

    ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
    ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
    బంధమింక ఆవిరయ్యేనా
    పంతమింక ఊపిరయ్యేనా
    నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా.
    ఇంక ఈ జీవితం ఎందుకో.
    కంట కన్నీరు నింపేందుకో. ఓ ఓ ఓ ఓ.
    నీతో రానా నీ నీడై పోనా
    నీ కోపం వెంటాడుతున్నా.
    నీలో లేనా ఆహా.

    Writer(s): Anup Rubens
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Arijit Singh

      Singer

    2. Anup Rubens

      Music Director

    3. Vanamali

      Lyricist