Kalasina Kannulu

Kalasina Kannulu Lyrics

Visala Hrudayalu  by Ghantasala, P. Susheela, T. V. Raju

Song  ·  4:17  ·  Telugu

© 2019 Saregama

Kalasina Kannulu Lyrics

కలిసిన కన్నులు ఏమన్నవి
మన ముసి ముసి నవ్వులు ఏమన్నవి
ఆహ కలిసిన కన్నులు రమ్మన్నవి
మన ఇరువురినొకటై పొమ్మన్నవి
ఆహ కలిసిన కన్నులు ఏమన్నవి
మన ఇరువురినొకటై పొమ్మన్నవి

మెరిసిన మేఘం ఏమన్నది
నీ నీలాల కురులే నేనన్నది
ఒఒఒ మెరిసిన మేఘం ఏమన్నది
నీ నీలాల కురులే నేనన్నది
ఏమన్నది ఇంకేమన్నది
నీదారి నాదారి ఒకటన్నది
ఆహ కలిసిన కన్నులు ఏమన్నవి
మన ఇరువురినొకటై పొమ్మన్నవి

అందాల హరివిల్లు ఏమన్నది
నీ చందాలు తనకంటే మెరుగన్నది
ఓహో అందాల హరివిల్లు ఏమన్నది
నీ చందాలు తనకంటే మెరుగన్నది
ఏమన్నది ఇంకేమన్నది
మోజైన ఈ రోజు మనదన్నది
ఆహ కలిసిన కన్నులు ఏమన్నవి
మన ఇరువురినొకటై పొమ్మన్నవి

బంగారు చామంతి ఏమన్నది
నీ సింగారమునకి सलामన్నది
ఒఒఒ బంగారు చామంతి ఏమన్నది
నీ సింగారమునకి सलामన్నది
ఏమన్నది ఇంకేమన్నది
జగమంతా మనకే गुलामన్నది

ఆహ కలిసిన కన్నులు ఏమన్నవి
మన ఇరువురినొకటై పొమ్మన్నవి

Writer(s): Dasarathi, T V Raju<br>Lyrics powered by www.musixmatch.com


More from Visala Hrudayalu

Loading

You Might Like

Loading


4m 17s  ·  Telugu

© 2019 Saregama

FAQs for Kalasina Kannulu