
June Pothe Lyrics
Neevalle Neevalle by Harris Jayaraj, Arun, Krish
Song · 1,737,498 Plays · 6:00 · Telugu
June Pothe Lyrics
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాదుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదు
నవున్నా లవ్వు లేదు
లవ్ ఉన్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవద్ధంట
నెక్స్టు ఏమిటో మనకేలంటా
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడ ుంట రా రా ప్రేమా
నిన్న ఏమిటో తలవద్ధంట
నెక్స్టు ఏమిటో మనకేలంటా
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంట రా రా
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాదుందమ్మా
అలరించే పరిమళమా
వినలేవా కలవరమా
కింద భూమి ఆటే ఆడమంది
నింగే నీకు హద్దు
సందేహాలు వద్దు
ఇదే తరుణం తలపుకి సెలవిచ్చెయ్
అను నిముషం మనసుని మురిపించెయ్
ఏ పువ్వుల్లోను కన్నీళ్లని చూడలేదే
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాదుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదు
నవున్నా లవ్వు లేదు
లవ్ ఉన్నా నవ్వు రాదే