Jhoomore Jhoomore

Jhoomore Jhoomore Lyrics

Mister  by Nakash Aziz, Mohana Bhogaraju, Aditya Iyengar, Anurag Kulkarni

Song  ·  233,787 Plays  ·  4:09  ·  Telugu

© 2017 Aditya Music

Jhoomore Jhoomore Lyrics

ముసిరిన చీకట్లే చీల్చేసే భోగి
మిసమిక వాకిట్లో చిందేసె ఆగి
మనసున కోపాలే మంటల్లో కాలి
మెరిసెను ఈ నేలే రంగొలీ వాలి
పచ్చ పచ్చంగ పల్లెంతా
పరిచే సంక్రాంతి ప్రభే ఇవాళ
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे

ప్రేమిస్తే ప్రేమైనా రాసి ఇచ్చేసే తెచ్చే ప్రేమ
చూసాలే నీలోన మంచే మించేసే స్థానం నీదే
మనసున ఉంటే మనదనుకుంటే
మరిచిక స్వార్దాన్నే పంచాలి సంతోషాలే
నలుగురి వెంటే నిలబడి ఉంటే
గెలుపిక వచ్చేలె అడుగేస్తే నీతోపాటే
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे

అడుగులు అగుంటే దారౌతావు
అడగని సాయాలే తీర్చేస్తావు
అడుగున మిగిలున్న ఆశే నువ్వు, నా ధ్యాసే నువ్వు
వలచిన చేయే విడిపోదీ హృదయం
వినమని నీకోసం వేచే సమయం
వదలను ఏనాడు నే నీ స్నేహం
నా ఈ జీవితం నీకే సొంతం
బుజములపైనే నిలబడి నేనే
తెలియని లోకాన్నే చూసాను నీ కళ్ళతో
ఎదిగిన నువ్వే కనబడగానే
మురిసెను నా గుండె పొంగేలే ఆనందమే
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे

Writer(s): Mickey J Meyer, Krishnakanth<br>Lyrics powered by www.musixmatch.com


More from Mister

Loading

You Might Like

Loading


4m 9s  ·  Telugu

© 2017 Aditya Music

FAQs for Jhoomore Jhoomore