Ilage Ialage

Ilage Ialage Lyrics

Nijam  by R.P. Patnaik, Singer Usha

Song  ·  444,938 Plays  ·  3:54  ·  Telugu

© 2000 Aditya Music

Ilage Ialage Lyrics

ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే
ఇదే ప్రేమని మరేం కాదని
ప్రియా సూటిగా చెప్పలేవా
కలేం కాదని ఏదే నీదని
ఇలా గుండెలో వాలిపోవా

ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే

గాలిలో నీ పేరుని రాసి
ఊహలో నీ చెయ్యిని తాకి
ఎంతగా మురిసిందో చూడు అయ్యో పాపం నాలో ప్రేమా
ఏమిటో ఈ తియ్యని బాధ
మౌనమే బదులనుకోలేవా
మాటలే మరి సరిగా రావు
ఏమయ్యిందో నాకివేళ
ఊళ్ళోవాళ్ళు దీన్నెనయ్యో ప్రేమంటారు
అవునా నాకు చెప్పేవారు లేనే లేరు

మరి మొయ్యకు కధే అల్లకు
ప్రియా నీకు చెప్పాను నేను
ఇదే ప్రేమని ఇవాళే కదా
నిజం తెలుసుకున్నాను నేను

ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే

ఇప్పుడే ఓ వింతని చూసా
చెప్పిన నువ్వు నమ్మవు తెలుసా
నమ్మితే ఒక సారి ఇటు చూడు
నాలోవుంది నువ్వే తెలుసా
ఇందులో అరేయ్ వింతేముంది
ముందుగా ఇది రాసివుంది
అంతగా ఆ మాటకి వస్తే
నాలో వుంది నువ్వే తెలుసా
నువ్వు నేను ఏకం అయితే ఏమవుతుంది
లోకం లోనే వేరేకాని ప్రేమవుతుంది
నిజం చెప్పనా చెలి ఎప్పుడో
మదే మీటి పోయింది ప్రేమ
ఇలా హాయిగా మరి తీయగా
అలై తాకి పోయింది ప్రేమ

ఇలాగె ఇలాగె ఇలాగె
ప్రేమించేసుకుందాం ఇలాగె
ఇలాగె ఇలాగె ఇలాగె
ప్రేమించేసుకుందాం ఇలాగె

Writer(s): R.p. Patnaik, Kulashekhar<br>Lyrics powered by www.musixmatch.com


More from Nijam

Loading

You Might Like

Loading


3m 54s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Ilage Ialage