
Hello Pillo Lyrics
Sisindhri by Raj, K. S. Chithra, S. P. Balasubrahmanyam
Song · 77,965 Plays · 5:16 · Telugu
Hello Pillo Lyrics
ఊహలలో ఊర్వశిని
నీ ఒడిలో ప్రేయసిని చూడవే చిలకని
Hello పిల్లా టైమెంతయ్యిందో చూశావా
చల్లో ఇల్లా బీటేసే duty వేశావా
అంత గీక చూపిస్తావా, ఇష్టమొచ్చినప్పుడొస్తావా
రోడ్డుసైడు నిలబెడతావా, రోమియోని అనుకున్నావా
సిగలో పూలెట్టు, చెవిలో పెట్టొద్దు
నాతో నీ జట్టు, ఈ పూట కట్టు
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
Hello పిల్లా టైమెంతయ్యిందో చూశావా
చల్లో ఇల్లా బీటేసే duty వేశావా
అదిరే అందంతో హంసల్లె కదిలొస్తా
ముదిరే నీ కోపం మంచల్లే కరిగిస్తా
లేనిపోని ఫోజు మాని చేరుకోవోయ్ నా కౌగిలి
తియ్యనైన మోజు కొద్దీ తీర్చుకోవోయ్ నీ ఆకలి
ఒంటికి చాలని మరీ నిరుపేద డ్రెస్సులు వేస్తే చూడాలా ఎగబడి
Open గున్న వయ్యారమా
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
Hello పిల్లా టైమెంతయ్యిందో చూశావా
చల్లో ఇల్లా బీటేసే duty వేశావా
లైలా లైనేసి love లోకి లాగింది
పైలా పచ్చీసే పైపైకి దూకింది
ఆగలేని ఆడపిచ్చి ముందుకొచ్చి ముద్దిచ్చింది
చూడగానే ఈడురెచ్చే మూడువ చ్చి మతిపోయింది
గుట్టుగా దాగని రహస్యం ఉంది తప్పక అప్పగిస్తాను
చకచక చప్పున వచ్చి చల్లారిపో
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
Hello పిల్లా టైమెంతయ్యిందో చూశావా
చల్లో ఇల్లా బీటేసే duty వేశావా
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
(హెయ్య హెయ్య హే baby)
Writer(s): Raj, Sirivennela Sitarama Sastry<br>Lyrics powered by www.musixmatch.com
More from Sisindhri
Loading
You Might Like
Loading
5m 16s · Telugu