Hayiga Amma Ollo

Hayiga Amma Ollo Lyrics

Yagnam  by Mani Sharma, Gopika Poornima, Vardhani Thaman

Song  ·  520,914 Plays  ·  5:24  ·  Telugu

© 2004 Aditya Music

Hayiga Amma Ollo Lyrics

హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లే నవ్వమ్మా...
తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లే నవ్వమ్మా...

హరివిల్లుగా నవ్వుతూ ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా...
చిరుజల్లుగా నవ్వుతూ ఉంటే కొండయినా వాగల్లే పొంగదా...
నును మెత్తగా నవ్వతూ ఉంటే ముళ్ళయిన పువ్వల్లే తాకదా...
తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయయిన రత్నంగా మారదా...

అగ్గిలా మండిపడే నీ పంతమంతా...
తగ్గితే చాలు కదా నీ జంట ఉంటా...
అడుగే వెయ్యను గా నువ్ ఆగమంటే...
అల్లరే ఆపునువ్వే చెలరేగుతుంటే...
బుద్దిగా ఉంటాను అంటే నువ్ నా బంగారు కొండ.
ముద్దుగా నా మాట వింటే నువ్ నా ముత్యాల దండ...
రాముడ్నిఅయి మంచి బాలుడ్ని అయి నే ఉంటా చెప్తా...
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంకా...
హరివిల్లుగా నవ్వుతూ ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా...
చిరుజల్లుగా నవ్వుతూ ఉంటే కొండయినా వాగల్లే పొంగదా...
నును మెత్తగా నవ్వతూ ఉంటే ముళ్ళయిన పువ్వల్లే తాకదా...
తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయయిన రత్నంగా మారదా...

(చరణం)EDGE21
హద్దులే ఎరగనిది గా ఈ నాటి స్నేహం...
వద్దకే చేరదు గా ఏ చిన్న దూరం...
ఎప్పుడూ వాడనిదే ఈ పూల గంధం.
జన్మలో వీడదిదే ఏ రాగబంధం...
గూటిలో గువ్వల సాక్షి.
గుడిలో దివ్వెల సాక్షి...
చెప్పుకున్న ఊసుల సాక్షి.
చేసుకున్న బాసలు సాక్షి...
దైవమా... కాపు కాయుమా ఈ పసి జంటకి...
కాలమా నువ్ రాకు మా ఈ పొదరింటికి
హరివిల్లుగా నవ్వుతూ ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా...
చిరుజల్లుగా నవ్వుతూ ఉంటే కొండయినా వాగల్లే పొంగదా...
నును మెత్తగా నవ్వతూ ఉంటే ముళ్ళయిన పువ్వల్లే తాకదా...
తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయయిన రత్నంగా మారదా...
️edge21️

Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry<br>Lyrics powered by www.musixmatch.com

More from Yagnam

Loading

You Might Like

Loading

5m 24s  ·  Telugu

© 2004 Aditya Music

FAQs for Hayiga Amma Ollo