Hayi Hayi Sriranga

Hayi Hayi Sriranga Lyrics

Pellipustakam  by K. V. Mahadevan, P. Susheela, S.P. Sailaja

Song  ·  47,558 Plays  ·  4:03  ·  Telugu

© 1991 Aditya Music

Hayi Hayi Sriranga Lyrics

ఆయి ఆయి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి ఆయ ఆయి శ్రీ రంగశాయి

ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల. కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల
ఆయి ఆయి శ్రీ రంగశాయి ఆయి ఆయి శ్రీ రంగశాయి

అజ్ఞాత వాసాన అతివ పాంచాలి ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు అభిమానమే చాలు అణుచుకొన మేలు
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి ఆయి ఆయి శ్రీ రంగశాయి

నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
మాగన్నులోనైన మరచిపో కక్ష సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్షా.

Writer(s): K V Mahadevan, Arudra<br>Lyrics powered by www.musixmatch.com


More from Pellipustakam

Loading

You Might Like

Loading


4m 3s  ·  Telugu

© 1991 Aditya Music

FAQs for Hayi Hayi Sriranga